ఎల్ అండ్ టీకి సీఐవో స్మార్ట్ ఇన్నోవేటర్ అవార్డు
Sakshi Education
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థ (ఎంఆర్‌హెచ్‌ఎల్)కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘డైనమిక్ సీఐవో స్మార్ట్ ఇన్నోవేటర్ అవార్డు’ లభించింది.
ఇటీవల బెంగళూరులో జరిగిన ఎంటర్‌ప్రైజ్ ఇన్నోవేషన్ సదస్సు-2019లో ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ తరఫున ఐటీ, ఎంటర్‌ప్రెజైస్ హెడ్ అనిర్బన్ సిన్హా ఈ అవార్డును అందుకున్నారు. క్లౌడ్ ఆధారిత మానవ వనరుల వ్యవస్థ ‘డార్విన్ బాక్స్ హెచ్‌ఆర్‌ఎంఎస్’ను అమలు చేసినందుకుగాను ఎల్ అండ్ టీకి ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డైనమిక్ సీఐవో స్మార్ట్ ఇన్నోవేటర్ అవార్డువిజేత
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంస్థ (ఎంఆర్‌హెచ్‌ఎల్)
ఎందుకు : క్లౌడ్ ఆధారిత మానవ వనరుల వ్యవస్థ ‘డార్విన్ బాక్స్ హెచ్‌ఆర్‌ఎంఎస్’ను అమలు చేసినందుకుగాను

Published date : 07 Nov 2019 05:30PM