ఏఐ4ఏఐ వర్చువల్ సదస్సు
Sakshi Education
సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండ్రస్టియల్ రివల్యూషన్ (సీ4ఐఆర్), వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్ (ఏఐ4ఏఐ) వర్చువల్ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగస్టు 12న కీలకోపన్యాసం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏఐ4ఏఐ వర్చువల్ సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
కృత్రిమ మేధస్సు (ఏఐ) సహా అత్యాధునిక ఐటీ సాంకేతికత (ఎమర్జింగ్ టెక్నాలజీ)లో ప్రపంచ స్థాయిలో గుర్తింపే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
మంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు
మంత్రి ప్రసంగం-ముఖ్యాంశాలు
- తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 2020ని కృత్రిమ మేధో సంవత్సరంగా ప్రకటించింది.
- - ఏఐ ద్వారా సమాజానికి అవసరమయ్యే ఆవిష్కరణల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు నాస్కామ్ భాగస్వామ్యంతో తెలంగాణ ఏఐ మిషన్ (టీ–ఎయిమ్)ను ఏర్పాటు చేశాం.
- వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, డిజిటల్ టెక్నాలజీ ద్వారా మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏఐ4ఏఐ వర్చువల్ సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
Published date : 13 Aug 2020 05:28PM