ఏ ఏడాది ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్‌ను మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టనున్నారు?
Sakshi Education
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బ్రేక్ డ్యాన్స్ ను ఒలింపిక్ క్రీడగా గుర్తించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్ ను మెడల్ ఈవెంట్‌గా ప్రవేశ పెట్టాలని ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించింది.
‘బ్రేకింగ్’ పేరుతో పిలిచే బ్రేక్ డ్యాన్స్ ను కొత్తగా చేర్చగా... 2021 టోక్యో ఒలింపిక్స్‌లో ఉన్న స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, స్పోర్ట్ కై ్లంబింగ్ క్రీడాంశాలను పారిస్ ఒలింపిక్స్‌లో కూడా కొనసాగిస్తామని డిసెంబర్ 7న ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. 2018 బ్యూనస్ ఎయిర్స్ యూత్ ఒలింపిక్స్‌లో తొలిసారి బ్రేక్ డ్యాన్స్ ను ప్రవేశ పెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రేక్ డ్యాన్స్ ను మెడల్ ఈవెంట్‌గా ప్రవేశ పెట్టాలి
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)
ఎక్కడ : 2024 పారిస్ ఒలింపిక్స్‌లో
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రేక్ డ్యాన్స్ ను మెడల్ ఈవెంట్‌గా ప్రవేశ పెట్టాలి
ఎప్పుడు : డిసెంబర్ 7
ఎవరు : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)
ఎక్కడ : 2024 పారిస్ ఒలింపిక్స్‌లో
Published date : 08 Dec 2020 05:25PM