Skip to main content

ఢిల్లీ-కత్రా మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఢిల్లీ-కత్రా (జమ్మూకశ్మీర్) మధ్య తొలిసారిగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్టోబర్ 3న ఈ రైలును ప్రారంభిస్తారని భారతీయ రైల్వే సెప్టెంబర్ 29న వెల్లడించింది. మంగళవారం తప్ప వారంలో అన్ని రోజులు ఈ రైలు సేవలందిస్తుందని పేర్కంది. ఈ హైస్పీడ్ రైలు ఢిల్లీ-కత్రా మధ్య ప్రస్తుతమున్న 12 గంటల ప్రయాణ సమయాన్ని 8 గంటలకు తగ్గించనుంది. వందే భారత్‌కు మార్గమధ్యలో అంబాలా కంత్, లుథియానా, జమ్మూ తావి స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఢిల్లీ-కత్రా మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : భారతీయ రైల్వే
Published date : 30 Sep 2019 05:47PM

Photo Stories