దులీప్ ట్రోఫీ విజేత ఇండియా రెడ్
Sakshi Education
దేశవాళీ క్రికెట్ సీజన్ ఆరంభ టోర్నీ దులీప్ ట్రోఫీని ఇండియా రెడ్ కైవసం చేసుకుంది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో సెప్టెంబర్ 7న ముగిసిన ఫైనల్లో ఇండియా రెడ్ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఇండియా గ్రీన్‌పై విజయం సాధించింది. రెడ్ తరఫున భారీ శతకంతో అదరగొట్టిన ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (153)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈ ట్రోఫీలో ఇండియా రెడ్‌కు ప్రియాంక్ పంచల్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఇండియా గ్రీన్‌కు ఫైజ్ ఫజల్ నేతృత్వం వహించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దులీప్ ట్రోఫీ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : ఇండియా రెడ్ జట్టు
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
క్విక్ రివ్యూ :
ఏమిటి : దులీప్ ట్రోఫీ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : ఇండియా రెడ్ జట్టు
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
Published date : 09 Sep 2019 05:38PM