ద.మ.రైల్వేకు నాలుగు పురస్కారాలు
Sakshi Education
జాతీయ స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే ఉత్తమ పనితీరుతో నాలుగు పురస్కారాలు సాధించింది.
2018-19 సంవత్సరానికి గాను ట్రాఫిక్ ట్రాన్స్ పోర్టేషన్, పర్సనల్ మేనేజ్‌మెంట్, సివిల్ ఇంజనీరింగ్, స్టోర్స్ విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. ముంబైలో జూలై 31న జరిగిన 64వ రైల్వే వారోత్సవాల్లో రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు పురస్కారాలు అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయపురస్కారాలు
ఎప్పుడు : జూలై 31
ఎక్కడ : ట్రాఫిక్ ట్రాన్స్ పోర్టేషన్, పర్సనల్ మేనేజ్‌మెంట్, సివిల్ ఇంజనీరింగ్, స్టోర్స్ విభాగాల్లో
ఎందుకు : ఉత్తమ పనితీరు కనబరిచినందుకు

Published date : 01 Aug 2019 05:53PM