దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంగా బాధ్యతలు చేపట్టిన ర్వైల్వే ఇంజనీర్?
Sakshi Education
దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా అరుణ్‌కుమార్ జైన్ నవంబర్ 2న బాధ్యతలు స్వీకరించారు.
ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్-1986 బ్యాచ్‌కు చెందిన ఆయన జోన్ పరిధిలో ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఈ సమయంలో ఆయన ట్రెయిన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టం (టీకాస్) ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరించి గుర్తింపు పొందారు. అంతకుముందు హైదరాబాద్ డివిజన్ డీఎంగా కూడా పనిచేశారు. 3 దశాబ్దాల రైల్వే ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఆయన మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వేల్లో పనిచేశారు.
కార్లైల్ సీనియర్ అడ్వైజర్‌గా ఆదిత్యపురి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి ఇకపై ప్రపంచ ప్రైవేటు ఈక్విటీ (పీఈ) దిగ్గజ సంస్థ- కార్లైల్‌కు మార్గదర్శకత్వం వహించనున్నారు. కార్లైల్‌లో సీనియర్ అడ్వైజర్‌గా ఆదిత్య పురి చేరనున్నారని కార్లైల్ సంస్థ నవంబర్ 2న తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : అరుణ్‌కుమార్ జైన్

Published date : 03 Nov 2020 05:59PM