దివ్యాంగుల సంక్షేమ శాఖ డెరైక్టర్‌కు రాష్ట్రపతి పురస్కారం
Sakshi Education
తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు (డెరైక్టర్) బి.శైలజకు రాష్ట్రపతి పురస్కారంలభించింది.
జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ఈ అవార్డును అందజేశారు. దివ్యాంగ ఓటర్లను ఉత్సాహపర్చి ఓటు హక్కు వినియోగించుకోవడంలో కీలక పాత్ర పోషించినందుకుగాను ఆమెకి ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దివ్యాంగుల సంక్షేమ శాఖ డెరైక్టర్‌కు రాష్ట్రపతి పురస్కారం
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : బి.శైలజ
ఎందుకు : దివ్యాంగులు ఓటు వినియోగించుకోవడంలో కీలకపాత్ర పోషించినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : దివ్యాంగుల సంక్షేమ శాఖ డెరైక్టర్‌కు రాష్ట్రపతి పురస్కారం
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : బి.శైలజ
ఎందుకు : దివ్యాంగులు ఓటు వినియోగించుకోవడంలో కీలకపాత్ర పోషించినందుకు
Published date : 26 Jan 2019 07:58PM