ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పుస్తక రచయిత?
Sakshi Education
దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పుస్తకాన్ని రచించారు.
ఆయన రాసిన చివరి పుస్తకం ఇదే. ఈ పుస్తకాన్ని తన అనుమతి లేకుండా ప్రచురించ కూడదని ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ చెబుతూ ఉంటే, పుస్తకం విడుదలకు అనవసరమైన ఆటంకాలు సృష్టించవద్దని ఆయన సోదరి శర్మిష్ట ముఖర్జీ విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రణబ్ రాసిని మరికొన్ని పుస్తకాలు...
ప్రణబ్ రాసిని మరికొన్ని పుస్తకాలు...
- ది డ్రమటిక్ డికేడ్ (2014)
- ది టర్బులెంట్ ఇయర్స్ (2016)
- ది కొయలిషన్ ఇయర్స్ (2017) ]
- మిడ్ టెర్మ్ పోల్
- బియాండ్ సర్వైవల్: ఎమర్జింగ్ డైమన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ(1984)
- ఆఫ్ ద ట్రాక్(1987)
- ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్ - (1992)
- కాంగ్రెస్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ నేషన్ (2011)
- థాట్స్ అండ్ రిప్లక్షన్స్(2014)
- ఎ సెంటనరీ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ - వాల్యూం
- సెలెక్టెడ్ స్పీచెస్ - ప్రణబ్ ముఖర్జీ(2015)
క్విక్ రివ్యూ :
ఏమిటి : ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ పుస్తక రచయిత
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
Published date : 17 Dec 2020 07:30PM