డెంగ్యూ వైరస్ నిరోధక దోమల సృష్టి
Sakshi Education
ప్రాణాంతక డెంగ్యూ వైరస్ నిరోధక దోమలను శాస్త్రవేత్తలు సృష్టించారు.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం డెంగ్యూ వైరస్‌ను నిరోధించే ప్రతిరక్షకాన్ని(యాంటీబాడీ) గుర్తించారు. డెంగ్యూని వ్యాప్తి చేసే ఆడ ఈడిస్ ఈజిప్టి దోమల్లో నాలుగు రకాల డెంగ్యూని నిరోధించే లక్షణాలతో ఈ ‘కార్గో’ యాంటీబాడీని అభివృద్ధి చేశారు. ‘ఈ యాంటీబాటీ దోమల్లో డెంగ్యూ వైరస్ వృద్ధి చెందకుండా చూస్తుంది. దాంతో ఆ వైరస్ మనుషుల్లోకి ట్రాన్స్ ఫర్ కాదు’ అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అసోసియేట్ ప్రొఫెసర్ ఒమర్ అక్బరి వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డెంగ్యూ వైరస్ నిరోధక దోమల సృష్టి
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : డెంగ్యూ వైరస్ నిరోధక దోమల సృష్టి
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ
మాదిరి ప్రశ్నలు
1. వివిధ రకాల ఫంగస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం?
1. మైకాలజీ
2. ఫైకాలజీ
3. ఎంటమాలజీ
4. టాక్సానమీ
- View Answer
- సమాధానం : 1
2. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది?
1. నాగ్పూర్
2. చంద్రాపూర్
3. ముంబై
4. పూణె
- View Answer
- సమాధానం : 4
Published date : 18 Jan 2020 05:54PM