దేశవ్యాప్తంగా 125 కోట్ల మందికి ఆధార్
Sakshi Education
దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది ప్రజలకు ఆధార్ ఉన్నట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) డిసెంబర్ 27న వెల్లడించింది.
ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగించడం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. నిత్యం 3 కోట్ల పైచిలుకు ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ అభ్యర్థనలు నమోదవుతున్నాయని తెలిపింది. అలాగే ఆధార్ వివరాల అప్‌డేట్ అభ్యర్థనలు కూడా రోజుకు 3-4 లక్షల మేర వస్తున్నాయని వివరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశవ్యాప్తంగా 125 కోట్ల మందికి ఆధార్
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశవ్యాప్తంగా 125 కోట్ల మందికి ఆధార్
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)
Published date : 28 Dec 2019 06:03PM