దేశంలోని ఏ ఐఐటీలో టెక్నాలజీ హబ్(టైహాన్) ఏర్పాటు కానుంది?
Sakshi Education
మానవ రహిత విమానాలు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పరీక్షించేందుకు ఉద్దేశించిన ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నేవిగేషన్ సిస్టమ్స్(టైహాన్)’ <b>ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ-హైదరాబాద్)</b>లో ఏర్పాటు కానుంది.
ఐఐటీ-హైదరాబాద్‌లో టైహాన్ ఏర్పాటుకు కోసం డిసెంబర్ 29న కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ పునాది వేశారు. వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమం జరిగింది.
రూ.135 కోట్లు...
టైహాన్ ఏర్పాటు కోసం ఐఐటీ-హెచ్‌కు రూ.135 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అత్యాధునిక సిమ్యులేషన్ టెక్నాలజీలు, రహదారి వ్యవస్థలు, వీ2ఎక్స్ కమ్యూనికేషన్, డ్రోన్లు ఎగిరేందుకు, దిగేందుకు అవసరమైన రన్‌వేలు, ల్యాండింగ్ ఏరియాలను టైహాన్‌లో ఏర్పాటుచేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నేవిగేషన్ సిస్టమ్స్(టైహాన్) ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్
ఎక్కడ : ఐఐటీ-హైదరాబాద్
ఎందుకు : మానవ రహిత విమానాలు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పరీక్షించేందుకు

Published date : 30 Dec 2020 05:59PM