దేశంలోనే తొలి మెడికల్ డివెజైస్ పార్కు ఏక్కడ ఏర్పాటైంది?
Sakshi Education
దేశంలోనే తొలి మెడికల్ డివెజైస్ పార్క్ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటైంది.
వైద్య పరికరాల తయారీ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ప్రభుత్వం ఈ మెడికల్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ పార్క్ ఏర్పాటులో భాగంగా... 250 ఎకరాల్లో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి కాగా, రెండో దశ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. సుమారు రూ.వేయి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ పార్క్ ద్వార 4 వేల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే తొలి మెడికల్ డివెజైస్ పార్క్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : సుల్తాన్‌పూర్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ఎందుకు : వైద్య పరికరాల తయారీ కోసం
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే తొలి మెడికల్ డివెజైస్ పార్క్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : సుల్తాన్‌పూర్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
ఎందుకు : వైద్య పరికరాల తయారీ కోసం
Published date : 05 Jan 2021 06:06PM