దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ విడుదల చేసిన సంస్థ?
Sakshi Education
దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది.<strong> ‘‘టైగర్’’ </strong>పేరుతో అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రూ.5.99 లక్షలు(ఎక్స్ షోరూమ్) అని డిసెంబర్ 23న సోనాలిక ట్రాక్టర్స్ తెలిపింది.
ఈ ట్రాక్టర్‌ను 25.5 కేడబ్ల్యూ నేచురల్ కూలింగ్ కాంపాక్ట్ బ్యాటరీతో రూపొందించామని, నిర్వహణ వ్యయాలు చాలా తక్కువగా (డీజిల్ ట్రాక్టర్ల వ్యయాలతో పోల్చితే నాలుగో వంతు)ఉంటాయని పేర్కొంది. ఈ టైగర్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను యూరప్‌లో డిజైన్ చేసి, పంజాబ్‌లోని హోషియార్‌పూర్లో తయారు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ టైగర్ మార్కెట్‌లోకి విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీ
ఎక్కడ : దేశంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ టైగర్ మార్కెట్‌లోకి విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీ
ఎక్కడ : దేశంలో
Published date : 24 Dec 2020 06:35PM