దేశంలో మూడో ఎత్తైన జాతీయ పతాకావిష్కరణ
Sakshi Education
కర్ణాటక, హైదరాబాద్‌లో సంజీవయ్య పార్కులోని జాతీయ పతాకాల తరువాత అత్యంత ఎత్తైన జాతీయ పతకాన్ని తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌లోని పురాతన ఉన్నత పాఠశాల మైదానంలో ఆవిష్కరించారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 150 ఫీట్ల ఎత్తులో 32 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పుతో ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని ఎంపీ వినోద్ కుమార్ ఫిబ్రవరి 15న ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో మూడో ఎత్తై జాతీయ పతాకావిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ఎంపీ వినోద్ కుమార్
ఎక్కడ : ఉన్నత పాఠశాల, కరీంనగర్, తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో మూడో ఎత్తై జాతీయ పతాకావిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ఎంపీ వినోద్ కుమార్
ఎక్కడ : ఉన్నత పాఠశాల, కరీంనగర్, తెలంగాణ
Published date : 16 Feb 2019 03:15PM