Skip to main content

Current Affairs Today's Headlines Live Updates: ఏప్రిల్ 23వ తేదీ కరెంట్ అఫైర్స్ లైవ్ అప్‌డేట్స్ ఇవే..

UPSC సివిల్స్, APPSC, TSPSC గ్రూప్స్‌, RRB, బ్యాంక్‌, SSC త‌దిత‌ర‌ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్ డైలీ క‌రెంట్ అఫైర్స్ లైవ్ అప్‌డేట్స్ ఇస్తుంది. వాటిని ఇక్క‌డ తెలుసుకుందాం..
Daily current affairs for UPSC preparation  Sakshi Education resources for UPSC, APPSC, and TSPSC aspirants  Daily study material for competitive exams  Comprehensive current affairs for UPSC, TSPSC, APPSC sakshieducation daily current affairs  Daily Current Affairs for UPSC, APPSC, TSPSC, RRB, Bank, SSC exams  Current Affairs Update for Competitive Exams by Sakshi Education  Sakshi Education Daily News for UPSC and SSC Exam PreparationDaily News and Current Affairs for B

వీటికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు వాటి చివ‌రిలో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.

➤  ఇకపై ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి చట్టం అమలుపై కలెక్టర్లు మరింత శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

➤  నేడు ప్రపంచ పుస్తకం-కాపీరైట్ దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా ప్ర‌తి ఏటా ఏప్రిల్ 23వ తేదీ ప్రపంచ పుస్తక - కాపీరైట్‌ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీన్నే ప్రపంచ పుస్తక దినోత్సవం అని కూడా అంటారు. పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

➤  జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 26 మంది మృతి
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడి సంఘటన చాలా విషాదకరమైనది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో ఏప్రిల్ 22వ ఏదీ జరిగిన ఈ దారుణానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

➤ ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల..!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన మరిన్ని భయంకరమైన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు బృందాలు ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను విడుదల చేశాయి. పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

➤ భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధం
అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ ఏప్రిల్ 22వ తేదీ రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లో రాజస్తాన్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఓ సదస్సులో ప్రసంగించారు. ప్రధానంగా ఇండియా–అమెరికా సంబంధాలపై మాట్లాడారు. పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

➤ సౌదీ అరేబియాలో పర్యటించిన ప్రధాని మోదీ
సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 22వ తేదీ సౌదీ అరేబియాలో పర్యటించారు. పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

➤ ఏప్రిల్ 23వ తేదీ ఆంగ్ల భాషా దినోత్సవం
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ ఆంగ్ల భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 
భాష‌తో ముడిప‌డి ఉన్న సంస్కృతి, చరిత్ర, సాధించిన విజ‌యాలు గురించి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఈ దినోత్స‌వం ముఖ్యఉద్దేశం. పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ‌ క్లిక్ చేయండి..

☛ Follow our YouTube Channel  (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 23 Apr 2025 05:37PM

Photo Stories