చైనాలో 2023 ఆసియా ఫుట్‌బాల్‌కప్
Sakshi Education
చైనాలో 2023 ఆసియా ఫుట్‌బాల్‌కప్ టోర్నిని నిర్వహించనున్నారు.

ఈ టోర్నీని ఉత్తర కొరియాతో కలసి సంయుక్తంగా నిర్వహించేందుకు దక్షిణకొరియా దాఖలు చేసిన బిడ్‌ను ఉపసంహరించుకుంది. దీంతో బిడ్డింగ్‌లో తర్వాతి స్థానంలో ఉన్న చైనాకు ఆతిథ్య హక్కులు దక్కాయి. గత కొన్ని రోజులుగా ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అణ్వస్త్రాల నిరోధంపై అమెరికా- ఉత్తరకొరియా మధ్య జరుగుతున్న చర్చలు స్తంభించడం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2023 ఆసియా ఫుట్‌బాల్‌కప్ టోర్ని నిర్వహణ
ఎప్పుడు : మే 16
ఎవరు : చైనా
ఎక్కడ : చైనా
ఎందుకు : దక్షిణకొరియా దాఖలు చేసిన బిడ్‌ను ఉపసంహరించుకోవడంతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2023 ఆసియా ఫుట్‌బాల్‌కప్ టోర్ని నిర్వహణ
ఎప్పుడు : మే 16
ఎవరు : చైనా
ఎక్కడ : చైనా
ఎందుకు : దక్షిణకొరియా దాఖలు చేసిన బిడ్‌ను ఉపసంహరించుకోవడంతో
Published date : 17 May 2019 05:30PM