భద్రతా వ్యవహారాల కమిటీ ఏర్పాటు
Sakshi Education
దేశభద్రత, విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీని ఏర్పాటు చేస్తూ జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయ్‌శంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఉన్నారు. జాతీయ భద్రత, విదేశీ సంబంధాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : జాతీయ భద్రత, విదేశీ సంబంధాలను పర్యవేక్షించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : జాతీయ భద్రత, విదేశీ సంబంధాలను పర్యవేక్షించేందుకు
Published date : 06 Jun 2019 05:55PM