Skip to main content

భారత్‌లోని పది నగరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు

ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 15 నగరాల్లో 11 నగరాలు భారత్‌లోనే ఉన్నాయని ఈఐ డొరాడో వెదర్ వెబ్‌సైట్ వెల్లడించింది.
ఈ మేరకు జూన్ 3న ఒక జాబితాను విడుదల చేసింది. 2019, జూన్ 2న వివిధ నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతల ఆధారంగా వెదర్ వెబ్‌సైట్ ఈ జాబితాను రూపొందించింది.

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన భారత్‌లోని 11 నగరాలు

సంఖ్య

నగరం

ఉష్ణోగ్రత(డిగ్రీ సెల్షియస్‌లో)

రాష్ట్రం

1

చురు

50.3

రాజస్థాన్

2

శ్రీ గంగానగర్

48.7

రాజస్థాన్

3

బికనీర్

48.4

రాజస్థాన్

4

ఫలోడి

48.2

రాజస్థాన్

5

జైసల్మేర్

47.8

రాజస్థాన్

6

నౌగాంగ్

47.7

మధ్యప్రదేశ్

7

నార్నౌల్

47.6

హరియాణ

8

ఫిలాని

47.5

రాజస్థాన్

9

కోట ఎయిరోడ్రోమ్

47.5

రాజస్థాన్

10

సవాల్ మాదోపూర్

47.2

రాజస్థాన్

11

బార్మెర్

47.2

రాజస్థాన్

Published date : 06 Jun 2019 05:59PM

Photo Stories