భారత్‌లో రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి
Sakshi Education
కరోనా నివారణకు రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వీ’ వ్యాక్సిన్ రెండు/మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌ను భారత్‌లో నిర్వహించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్‌కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి లభించింది.
ఈ విషయాన్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ అక్టోబర్ 17న తెలిపింది. రష్యన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్)తో కలిసి తాము ఈ ట్రయల్స్ నిర్వహిస్తామంది.
.
భారత్‌లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు, వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్ 2020, సెప్టెంబర్ నెలలో జట్టు కట్టాయి. ఒప్పందంలో భాగంగా ఆర్‌డీఐఎఫ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు 10 కోట్ల్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందజేయనుంది.

Published date : 19 Oct 2020 05:24PM