భారత్‌లో బయటపడిన కోవిడ్ వేరియంట్ల పేర్లు?
Sakshi Education
భారత్‌లో తొలుత వెలుగుచూసినకోవిడ్ వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కప్పా, డెల్టా అనే పేర్లు పెట్టింది.
గ్రీస్ అక్షరమాల ప్రకారంకరోనా వైరస్ వేరియంట్లకు డబ్ల్యూహెచ్‌వో పేరు పెడుతోంది. సార్స్‌కోవ్2 వేరియంట్లను గురించి ప్రజలు సులభంగా చర్చించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని డబ్ల్యూహెచ్‌వో కోవిడ్ విభాగానికి చెందిన మరియా వాన్ కెర్ఖోవ్ మే 31న ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రమాదకరమైన ఈ వేరియెంట్లను ‘ఇండియన్ వేరియెంట్లు’గా పేర్కొనడాన్ని భారత ప్రభుత్వం గట్టిగా ఆక్షేపించిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి :భారత్‌లో తొలుత వెలుగుచూసినకోవిడ్ వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2లకుకప్పా, డెల్టా అనే పేర్లు
ఎప్పుడు : మే 31
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)
ఎందుకు :సార్స్‌కోవ్2 వేరియంట్లను గురించి ప్రజలు సులభంగా చర్చించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని...

Published date : 02 Jun 2021 06:33PM