భారత్‌లో ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్
Sakshi Education
ఆసియా బాక్సింగ్‌చాంపియన్‌షిప్ పోటీలకు 2020 ఏడాది నవంబర్-డిసెంబర్‌లలో భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత్ చివరిసారి పురుషుల ఆసియా చాంపియన్‌షిప్ 1980లో ముంబైలో... మహిళల ఆసియా చాంపియన్‌షిప్ 2003లో హిస్సార్‌లో జరిగాయి. గతేడాది నుంచి వేర్వేరుగా కాకుండా ఏకకాలంలో పురుషుల, మహిళల విభాగాల్లో ఆసియా టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 ఏడాది నవంబర్-డిసెంబర్‌లలో ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎక్కడ : భారత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 ఏడాది నవంబర్-డిసెంబర్‌లలో ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎక్కడ : భారత్
Published date : 14 Apr 2020 06:29PM