భారత్‌కు ట్రిపుల్ బి మైనస్ గ్రేడ్ : ఫిచ్
Sakshi Education
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ భారత్‌కు మరోసారి ట్రిపుల్ బి మైనస్ రేటింగ్ ఇచ్చింది. దీంతో వరుసగా 13వ ఏడాది ఇదే రేటింగ్ కొనసాగించినట్లయింది.
పెట్టుబడులకు సంబంధించి తక్కువ స్థాయి గ్రేడ్‌ను ఇది సూచిస్తుంది. మరోవైపు భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగాను ఉండొచ్చని ఫిచ్ అంచనా వేసింది. 2018-19 మధ్య కాలంలో భారత వృద్ధి రేటు సగటున 7.5 శాతంగా నమోదైందని తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు ట్రిపుల్ బి మైనస్ గ్రేడ్
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్‌కు ట్రిపుల్ బి మైనస్ గ్రేడ్
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్
Published date : 05 Apr 2019 06:29PM