Skip to main content

భారత రైతులు సొంతంగా ప్రారంభించిన పత్రిక పేరు?

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద నిరసన తెలుపుతున్న రైతులు <b>‘‘ట్రాలీ టైమ్స్’’</b> పేరుతో సొంతంగా ఒక పత్రికను ప్రచురించడం ప్రారంభించారు.
Edu news 

 రైతు ఉద్యమ వివరాలతో వారానికి రెండు సార్లు వచ్చే ఈ ట్రాలీ టైమ్స్ పత్రిక తొలి ప్రతిని డిసెంబర్ 19న ప్రచురించారు. ఆందోళనలో పాల్గొంటున్న రైతులకు ఉద్యమానికి సంబంధించి తప్పుడు సమాచారం అందకూడదనే అందకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హోషియార్ సింగ్ అనే రైతు తెలిపారు.

చదవండి: కేంద్ర తెచ్చిన మూడు వివాదస్పద వ్యవసాయ చట్టాలు


క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘ట్రాలీ టైమ్స్’ పేరుతో కొత్త పత్రిక ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద నిరసన తెలుపుతున్న రైతులు

పేరుతో కొత్త పత్రిక ప్రారంభం ఎప్పుడు : డిసెంబర్ 19 ఎవరు : ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు వద్ద నిరసన తెలుపుతున్న రైతులు
Published date : 21 Dec 2020 08:16PM

Photo Stories