భారత న్యాయ దిగ్గజం పుస్తకాన్నిఎవరు రచించారు?
Sakshi Education
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ జీవిత విశేషాలతో, న్యాయవ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలను పొందుపరుస్తూ రూపొందించిన ‘భారత న్యాయ దిగ్గజం’పుస్తకాన్ని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ఆవిష్కరించారు.
జూన్ 11న హైదరాబాద్ లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీస్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు తిప్పినేని రామదాసప్ప నాయుడు ఈ పుస్తకాన్ని రచించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : . ముద్రసొసైటీ అధ్యక్షుడు తిప్పినేని రామదాసప్ప నాయుడురచించినభారత న్యాయ దిగ్గజం పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు :జూన్ 11
ఎవరు :తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ జీవిత విశేషాలతో, న్యాయవ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలను పొందుపరుస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించారు.

Published date : 12 Jun 2021 06:47PM