Skip to main content

భారత మాజీ క్రికెటర్ నాదకర్ణి కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ రమేశ్ చంద్ర (బాపు) నాదకర్ణి జనవరి 17న కన్ను మూశారు.
Current Affairsఆయన వయసు 86 సంవత్సరాలు. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాపు 1955-1968 మధ్య కాలంలో 41 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 29.07 సగటుతో 88 వికెట్లు పడగొట్టారు. బ్యాట్స్‌మన్‌గా కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చిన ఆయన 25.70 సగటుతో 1414 పరుగులు చేశారు. 191 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల కెరీర్‌లో సరిగ్గా 500 వికెట్లు పడగొట్టడం విశేషం.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత మాజీ క్రికెటర్ కన్నమూత
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : రమేశ్ చంద్ర (బాపు) నాదకర్ణి

మాదిరి ప్రశ్నలు
Published date : 18 Jan 2020 05:57PM

Photo Stories