భారత్ జీడీపీ వృద్ధి రేటు తగ్గింపు
Sakshi Education
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ గ్రూప్ విభాగం అయిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తగ్గించింది.

ఇంతక్రితం అంచనా 7.5 శాతంకాగా, దీనిని 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.3 శాతానికి కుదించింది. సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదు, పారిశ్రామిక ఉత్పత్తి భారీ వృద్ధిపై అనుమానాలు వంటి అంశాలు తమ వృద్ధిరేటు కోత అంచనాలకు కారణమని ఏప్రిల్ 30న ఇండియా రేటింగ్స్ పేర్కొంది.
2019-20 వృద్ధి రేటుపై అంచనా (శాతాల్లో)
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ వృద్ధి రేటు తగ్గింపు 7.3 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : మే 1
ఎవరు : ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్
2019-20 వృద్ధి రేటుపై అంచనా (శాతాల్లో)
ఆర్‌బీఐ | 7.2 |
ఏడీబీ | 7.2 |
ప్రపంచబ్యాంక్ | 7.5 |
ఐఎంఎఫ్ | 6.8 |
ఫిచ్ | 6.8 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ వృద్ధి రేటు తగ్గింపు 7.3 శాతానికి తగ్గింపు
ఎప్పుడు : మే 1
ఎవరు : ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్
Published date : 02 May 2019 05:16PM