భారత్-చైనా సరిహద్దుల్లో కమాండర్‌గా నియమితులైన వ్యక్తి?
Sakshi Education
పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనాలో కీలక విభాగమైన <b>వెస్టర్న్ థియేటర్ కమాండ్(డబ్ల్యూటీసీ)</b> కమాండర్‌గా జనరల్ ఝాంగ్ జుడాంగ్ నియమితులయ్యారు.
ఈ విషయాన్ని డిసెంబర్ 20న చైనా ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం చైనా రాజధాని బీజింగ్ రక్షణ బాధ్యతలను నిర్వహించే సెంట్రల్ థియేటర్ కమాండ్(సీటీసీ)కి జనరల్ ఝాంగ్ సెకండ్ ఇన్‌చార్జిగా ఉన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి బాధ్యతలను డబ్ల్యూటీసీ పర్యవేక్షిస్తోంది.
డబ్ల్యూటీసీకి కొత్త కమాండర్‌గా ఝాంగ్ నియామకం ప్రస్తుతం భారత్‌లోని తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనపై ప్రభావం చూపే అవకాశాలు లేవని భారత రక్షణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనాలో కీలక విభాగమైన వెస్టర్న్ థియేటర్ కమాండ్(డబ్ల్యూటీసీ) కమాండర్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : జనరల్ ఝాంగ్ జుడాంగ్
ఎక్కడ : చైనా

Published date : 21 Dec 2020 06:48PM