Skip to main content

భారత్-అమెరికా 2+2 చర్చలు ప్రారంభం

భారత్-అమెరికాల మధ్య 2+2 ఉన్నత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Current Affairsఅమెరికా రాజధాని వాషింగ్టన్‌లో డిసెంబర్ 18న అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్‌పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్‌లతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. వీరు ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత్-అమెరికా 2+2 చర్చలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : ద్వైపాక్షిక, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించేందుకు
Published date : 19 Dec 2019 06:03PM

Photo Stories