బ్యాడ్మింటన్ కోచ్ సుధాకర్‌రెడ్డి కన్నుమూత
Sakshi Education
ప్రముఖ సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గుజ్జుల సుధాకర్‌రెడ్డి గుండెపోటు కారణంగా కన్నుమూశారు.
బీడబ్ల్యూఎఫ్ సీనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు పోలెండ్‌లో వెళ్లిన ఆయన సాధన అనంతరం గుండెపోటు రావడంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరుకి చెందిన సుధాకర్‌రెడ్డి ప్రస్తుతం నెల్లూరు స్పోర్‌ట్స అథారిటీలో బ్యాడ్మింటన్ కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, అతని సోదరుడు నందగోపాల్ సుధాకర్‌రెడ్డి దగ్గరే శిక్షణ తీసుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ క న్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : గుజ్జుల సుధాకర్‌రెడ్డి
ఎక్కడ : పోలెండ్
ఎందుకు : గుండెపోటు కారణంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ క న్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : గుజ్జుల సుధాకర్‌రెడ్డి
ఎక్కడ : పోలెండ్
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 06 Aug 2019 05:26PM