బుర్జ్ ఖలీఫాపై న్యూజిలాండ్ ప్రధాని చిత్రం
Sakshi Education
ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫాపై మార్చి 22న న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డర్న్ చిత్రాన్ని యూఏఈ ప్రభుత్వం ప్రదర్శించింది.
న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై మార్చి 15న శ్వేత జాతీయుడు కాల్పులు జరిపినప్పుడు తక్షణమే స్పందించి, అక్కడి ముస్లింలకు అండగా నిలబడినందుకు కృతజ్ఞతగా బుర్జ్‌పై ఆమె చిత్రాన్ని ప్రదర్శించినట్లు యూఏఈ పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుర్జ్ ఖలీఫాపై న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డర్న్ చిత్రం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : యూఏఈ
ఎందుకు : న్యూజిలాండ్‌లో కాల్పులు జరిగినప్పుడు ముస్లింలకు అండగా నిలబడినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుర్జ్ ఖలీఫాపై న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డర్న్ చిత్రం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : యూఏఈ
ఎందుకు : న్యూజిలాండ్‌లో కాల్పులు జరిగినప్పుడు ముస్లింలకు అండగా నిలబడినందుకు
Published date : 30 Mar 2019 06:16PM