బ్రిటన్ యువరాజు చార్లెస్‌కూ కరోనా
Sakshi Education
లండన్: బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్‌కూ కరోనా వైరస్ సోకింది.
ఛార్లెస్‌లో వ్యాధి లక్షణాలు పెద్దగా లేవని, స్వీయ నిర్బంధం పాటిస్తున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు మార్చి 25న తెలిపారు.
బ్రిటన్ రాజకుటుంబానికి పరీక్షలు:
బ్రిటన్ రాజ కుటుంబానికి మార్చి 23న కోవిడ్ పరీక్షలు నిర్వహించగా చార్లెస్‌కు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన భార్య కెమిల్లాతో కలిసి స్కాట్లాండ్‌లో స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. కెమిల్లాకు వ్యాధి లేనట్లు తేలింది.

Published date : 27 Mar 2020 11:54AM