బ్రిటన్ ప్రధాని జాన్సన్‌తో మోదీ సంభాషణ
Sakshi Education
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 20న ఫోన్‌లో సంభాషించారు.
లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం బయట భారత స్వాత్రంత్య దినోత్సవాలప్పుడు జరిగిన హింసాత్మక ఘటనకు తాను చింతిస్తున్నట్లు మోదీతో జాన్సన్ అన్నారు. భారత హై కమిషన్, ఆ కార్యాలయ ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని జాన్సన్ హామీనిచ్చారు.
కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని పాకిస్తానీ సంఘాలు, కశ్మీర్, సిక్కు వేర్పాటువాద బృందాల సభ్యులు లండన్‌లోని భారత హైకమిషన్ ఎదుట ర్యాలీ చేశాయి. దీంతో భారత అనుకూల బృందాలూ ర్యాలీ చేపట్టడంతో గొడవలు జరిగి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఫోన్‌లో సంభాషణ
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : భారత హై కమిషన్ కార్యాలయం బయట భారత స్వాత్రంత్య దినోత్సవాలప్పుడు జరిగిన హింసాత్మక ఘటనలు జరిగిన నేపథ్యంలో

Published date : 21 Aug 2019 06:05PM