బ్రెగ్జిట్ పొడిగింపునకు ఆమోదం
Sakshi Education
ఐరోపా కూటమి నుండి బ్రిటన్ నిష్కమ్రించాల్సిన (బ్రెగ్జిట్)గడువును 2019, అక్టోబర్ 31 వరకు పొడిగించే ప్రతిపాదనకు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఆమోదించింది.
బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఏప్రిల్ 11న జరిగిన కూటమి నేతల భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బ్రెగ్జిట్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత బ్రిటన్ ప్రభుత్వానిదే అని ఈయూ పేర్కొంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రెగ్జిట్ పొడిగింపునకు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : యూరోపియన్ యూనియన్(ఈయూ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్రెగ్జిట్ పొడిగింపునకు ఆమోదం
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : యూరోపియన్ యూనియన్(ఈయూ)
Published date : 12 Apr 2019 05:58PM