Skip to main content

బెల్జియం ఓపెన్ విజేతగా లక్ష్యసేన్

బెల్జియం అంతర్జాతీయ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్ విజేతగా నిలిచాడు.
బెల్జియంలోని లువెన్‌లో సెప్టెంబర్ 14న జరిగిన పురుషుల సింగిల్స్ తుదిపోరులో లక్ష్యసేన్ 21-14, 21-15తో రెండో సీడ్ విక్టర్ స్వెన్సెన్(డెన్మార్క్)పై విజయం సాధించాడు. 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తన కంటే మెరుగైన ప్రత్యర్థిని వరుస సెట్లలో లక్ష్యసేన్ చిత్తుచేశాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బెల్జియం అంతర్జాతీయ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : లక్ష్యసేన్
ఎక్కడ : లువెన్, బెల్జియం
Published date : 16 Sep 2019 05:39PM

Photo Stories