బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
Sakshi Education
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 4న ప్రారంభించారు.
అహ్మదాబాద్ మెట్రో మొదటి దశ(6.5కిలోమీటర్లు)ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా వదలిపెట్టబోమని చెప్పారు. బాలాకోట్‌పై ఐఏఎఫ్ దాడి పైలట్‌ప్రాజెక్టు మాత్రమే.. అసలైన దాడులు ఇకపై మొదలవుతాయని అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జామ్‌నగర్, గుజరాత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జామ్‌నగర్, గుజరాత్
Published date : 05 Mar 2019 04:58PM