బాక్సింగ్‌కు నికోలా ఆడమ్స్ వీడ్కోలు
Sakshi Education
రెండుసార్లు ఒలింపిక్ పసిడి పతక విజేత, ప్రపంచ చాంపియన్ నికోలా ఆడమ్స్(37) బాక్సింగ్‌కు వీడ్కోలు పలికారు.
బాక్సింగ్ బరిలో కళ్లకు దెబ్బ తాకినా, వాటిపై ఒత్తిడి పడినా శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం ఉండని వైద్యులు హెచ్చరించడంతో ఆమె రిటైర్మెంట్ ప్రకటించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళా బాక్సర్ నికోలానే(బ్రిటన్). 2012లో తొలిసారి మహిళల బాక్సింగ్‌ను ఒలింపిక్స్‌లో ప్రవేశ పెట్టగా ఆమె విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. 2018లో ఫ్లై వెయిట్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బాక్సింగ్‌కు వీడ్కోలు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : నికోలా ఆడమ్స్(37)
మాదిరి ప్రశ్నలు
1. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళా బాక్సర్ ఎవరు?
1. మేరీకోమ్
2. నిఖత్ జరీన్
3. నికోలా ఆడమ్స్
4. మంజు రాణి
సమాధానం : 3
2. ఇటీవల బాక్సింగ్‌కు వీడ్కోలు పలికిన నికోలా ఆడమ్స్ ఏ దేశానికి చెందిన వారు?
1. భారత్
2. ర ష్యా
3. సుడాన్
4. బ్రిటన్
సమాధానం : 4
క్విక్ రివ్యూ :
ఏమిటి : బాక్సింగ్‌కు వీడ్కోలు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : నికోలా ఆడమ్స్(37)
మాదిరి ప్రశ్నలు
1. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళా బాక్సర్ ఎవరు?
1. మేరీకోమ్
2. నిఖత్ జరీన్
3. నికోలా ఆడమ్స్
4. మంజు రాణి
సమాధానం : 3
2. ఇటీవల బాక్సింగ్‌కు వీడ్కోలు పలికిన నికోలా ఆడమ్స్ ఏ దేశానికి చెందిన వారు?
1. భారత్
2. ర ష్యా
3. సుడాన్
4. బ్రిటన్
సమాధానం : 4
Published date : 08 Nov 2019 06:00PM