బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో హుసామ్‌కు స్వర్ణం
Sakshi Education
జాతీయ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్‌కు స్వర్ణ పతకం లభించింది.
57 కేజీల విభాగం ఫైనల్లో హుసాముద్దీన్(సర్వీసెస్) 3-2తో సచిన్ సివాచ్ (రైల్వేస్)పై విజయం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డిలో అక్టోబర్ 10న ముగిసిన ఈ పోటీల్లో హుసాముద్దీన్‌తో పాటు స్టార్ బాక్సర్ శివ తాపా (63 కేజీలు), పి.ఎల్.ప్రసాద్ (52 కేజీలు), అంకిత్ (75 కేజీలు), సుమిత్ (91 కేజీలు) కూడా బంగారు పతకాలు సాధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్
ఎక్కడ : బడ్డి, హిమాచల్ ప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్
ఎక్కడ : బడ్డి, హిమాచల్ ప్రదేశ్
Published date : 11 Oct 2019 04:48PM