అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్
Sakshi Education
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయమైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని 2019 ఎడెల్‌మన్ ట్రస్ట్ బారోమీటర్ రిపోర్ట్ వెల్లడించింది.
ప్రభుత్వం, వ్యాపారం, స్వచ్చంద సేవా సంస్థలు, మీడియా అంశాల పరంగా చూస్తే, అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్ ఒకటని పేర్కొంది. భారత్ బ్రాండ్లు మాత్రం అత్యంత స్వల్ప విశ్వసనీయ బ్రాండ్లుగా నిలిచాయి.
మరోవైపు గ్లోబల్ టాలెంట్ కాంపిటీటివ్ ఇండెక్స్-2019లో భారత్ ఒక స్థానం ఎగబాకి 80వ స్థానానికి చేరింది. ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్, టాటా కమ్యూనికేషన్స్, ఏడెక్కో గ్రూప్‌లు సంయుక్తంగా రూపొందించిన ఈ సూచీలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో కొనసాగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత విశ్వసనీయ దేశాల్లో భారత్
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఎడెల్‌మన్ ట్రస్ట్ బారోమీటర్ రిపోర్ట్

Published date : 22 Jan 2019 05:31PM