అత్యంత విలువైన మూడవ కంపెనీగా హెచ్‌యూఎల్
Sakshi Education
ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ ఏప్రిల్ 7న దేశంలో మూడవ అత్యంత విలువైన సంస్థగా అవతరించింది.
హిందూస్థాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ విలువ మొదటిసారి రూ .5 లక్షల కోట్లను అధిగమించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తర్వాత మూడవ అత్యంత విలువైన భారతీయ కంపెనీగా హెచ్‌యూఎల్ అవతరించింది. గ్లాక్సోస్మిత్ క్లైన్ (జీఎస్‌కే) పీఎల్‌సీకి చెందిన ఆసియా హెల్త్ ఫుడ్ డ్రింక్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు హెచ్‌యూఎల్ ప్రకటించింది. దీంతో భారతదేశంలో అతిపెద్ద ఆహార సంస్థగా అవతరించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మూడవ అత్యంత విలువైన సంస్థగా అవతరణ
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : హిందూస్తాన్ యూనిలీవర్
ఎక్కడ : భారత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : మూడవ అత్యంత విలువైన సంస్థగా అవతరణ
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : హిందూస్తాన్ యూనిలీవర్
ఎక్కడ : భారత్
Published date : 08 Apr 2020 05:52PM