అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా అమెజాన్
Sakshi Education
భారత ఉద్యోగుల్లో అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా నిలిచింది.
ఈ మేరకు 2019 ఏడాదికి గానూ రూపొందించిన జాబితాను రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) జూన్ 17న విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ ఇండియా 2వ స్థానంలోనూ, సోనీ ఇండియా 3వ స్థానంలో ఉన్నాయి. అలాగే మెర్సిడెస్ బెంజ్ 4వ స్థానం, ఐబీఎం (5), లార్సెన్ అండ్ టూబ్రో (6), నెస్లే ఇండియా (7 ), ఇన్ఫోసిస్ (8), శాంసంగ్ (9), డెల్ (10)వ స్థానాల్లో నిలిచాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా అమెజాన్ ఇండియా
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్)
ఎక్కడ : భారత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా అమెజాన్ ఇండియా
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్)
ఎక్కడ : భారత్
Published date : 18 Jun 2019 05:33PM