అత్యధిక సిక్స్‌లు సాధించిన క్రికెటర్‌గా మోర్గాన్
Sakshi Education
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు సాధించిన క్రికెటర్‌గా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నిలిచాడు.
వన్డే క్రికెట్ ప్రపంచకప్-2019లో భాగంగా ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ మైదానంలో జూన్ 18న అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మోర్గాన్ 17 సిక్స్‌లు కొట్టాడు. దీంతో అత్యధిక సిక్స్‌లు సాధించిన క్రికెటర్‌గా మోర్గాన్ రికార్డు నెలకొల్పాడు. మోర్గాన్ తరువాత రోహిత్‌శర్మ (16), ఏబీ డివిలియర్స్(16), క్రిస్ గేల్(16) ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు సాధించిన క్రికెటర్
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్
ఎక్కడ : వన్డే క్రికెట్ ప్రపంచకప్-2019, అఫ్గానిస్థాన్-ఇంగ్లండ్ మ్యాచ్

Published date : 19 Jun 2019 06:16PM