ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి విజేత వాల్తెరి బొటాస్
Sakshi Education
ఫార్ములావన్ 2019 సీజన్ తొలి రేసు అయిన ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్లో మార్చి 17న జరిగిన ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో బొటాస్ 58 ల్యాప్‌లను గంటా 25 నిమిషాల 27.325 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్ ’తో రేసును ప్రారంభించిన ప్రపంచ చాంపియన్ , మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి రేసు విజేత
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి రేసు విజేత
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్
ఎక్కడ : మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
Published date : 18 Mar 2019 05:58PM