ఆస్టియ్రా తొలి మహిళా ఛాన్స్ లర్‌గా బీర్లీన్
Sakshi Education
ఆస్టియ్రా తొలి మహిళా చాన్స్ లర్‌గా బ్రిగిట్టీ బీర్లీన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఆస్టియ్రా అధ్యక్షుడు వాన్‌డర్ బెలెన్ జూన్ 4న ఆమెతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. 2019, సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల వరకూ పనిచేసే సంకీర్ణ ప్రభుత్వానికి ఆమె సారథ్యం వహించనున్నారు. గత ఛాన్స్ లర్ సెబాస్టియన్ కర్జ్ పార్లమెంట్ విశ్వాసం కోల్పోవటంతో బీర్లీన్ తాత్కాలిక నేతగా తెరపైకి వచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్టియ్రా తొలి మహిళా చాన్స్ లర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : బ్రిగిట్టీ బీర్లీన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్టియ్రా తొలి మహిళా చాన్స్ లర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : బ్రిగిట్టీ బీర్లీన్
Published date : 05 Jun 2019 05:56PM