ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం చేసుకున్న మహిళా రెజ్లర్?
Sakshi Education
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు మెరిశారు. కజకిస్తాన్‌లోని అల్మాటీలో ఏప్రిల్ 15న జరిగిన పోటీల్లో భారత రెజ్లర్లు ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలను సాధించారు.
59 కేజీల విభాగంలో సరితా మోర్ పసిడి పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో సరితా 10–7 పాయింట్లతో షూవ్‌డోర్ బాతర్జావ్ (మంగోలియా)ను ఓడించి విజేతగా నిలిచింది.
మరోవైపు 50 కేజీల విభాగంలో సీమా బిస్లా... 76 కేజీల విభాగంలో పూజా కాంస్య పతకాలను ౖకైవసం చేసుకున్నారు. కాంస్య పతక బౌట్‌లలో సీమా బిస్లా 10–0తో యుంగ్ సున్ లిన్ (చైనీస్ తైపీ)పై... పూజా 5–2తో సియోన్ జియోంగ్ (కొరియా)పై విజయం సాధించారు.
కజకిస్తాన్...
రాజధాని: నూర్–సుల్తాన్; కరెన్సీ: టెంజె
కజకిస్తాన్ ప్రస్తుత అధ్యక్షుడు: కాస్సిమ్–జోమార్ట్ తోకాయేవ్
కజకిస్తాన్ ప్రస్తుత ప్రధాని: అస్కర్ మామిన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం చేసుకున్న మహిళా రెజ్లర్?
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : సరితా మోర్
ఎక్కడ : అల్మాటీ, కజకిస్తాన్

Published date : 17 Apr 2021 04:38PM