Skip to main content

అన్ని వైరస్‌ల నుంచి రక్షణకు ఒకే వ్యాక్సిన్

చైనాలో పుట్టి సుమారు 30 దేశాలకు వ్యాప్తి చెందిన కోవిడ్(కరోనా వైరస్)తోపాటు అన్ని రకాల వైరస్‌ల నుంచి రక్షణ కల్పించేందుకు ఒక సార్వత్రిక వ్యాక్సిన్ తయారీకి మార్గం సుగమమైంది.
Current Affairsఆర్గోనాట్4 క్లుప్తంగా ఏజీఓ4 అని పిలిచే ఒక ప్రోటీన్ అన్ని వైరస్‌లను ఎదుర్కోగలదని మసాచూసెట్స్ జనరల్ ఆసుపత్రి శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. అనేక రకాలైన వైరస్‌ల నుంచి కణాలను రక్షించేందుకు ఏజీఓ4 ఉపయోగపడుతుందని, క్షీరదాల రోగ నిరోధక కణాల విషయంలో ఇది వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడుతుందని శాస్త్రవేత్త కేట్ ఎల్.జెఫ్రీ తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అన్ని వైరస్‌ల నుంచి రక్షణకు సార్వత్రిక వ్యాక్సిన్ తయారీ
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : మసాచూసెట్స్ జనరల్ ఆసుపత్రి
Published date : 13 Feb 2020 05:40PM

Photo Stories