Skip to main content

అంతర్జాతీయ ఫ్లీట్‌కు భారత నౌకలు

చైనా తీరంలో 2019, ఏప్రిల్ 21న ప్రారంభంకానున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ శక్తి నౌకలు పాల్గొననన్నాయి.
ఈ మేరకు భారత నౌకలు ఏప్రిల్ 22న జరిగే సెయిలింగ్‌లో పాల్గొంటాయని భారత నావికాదళం వెల్లడించింది. ఏప్రిల్ 23న జరిగే కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పాల్గొననున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొననున్న ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ శక్తి నౌకలు
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎక్కడ : చైనా
Published date : 20 Apr 2019 05:35PM

Photo Stories