ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడులో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ ఫిబ్రవరి 3న ప్రారంభించారు.
అలాగే శాశ్వత హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్
ఎక్కడ : నేలపాడు, అమరావతి, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్
ఎక్కడ : నేలపాడు, అమరావతి, ఆంధ్రప్రదేశ్
Published date : 04 Feb 2019 06:19PM