అమల్‌రాజ్‌కు షాన్ ఈ మహమ్మదిన్ అవార్డు
Sakshi Education
భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.
భారత ఫుట్‌బాల్ రంగానికి చేసిన సేవలకు గాను కోల్‌కతాకు చెందిన ప్రముఖ మహమ్మదిన్ స్పోర్టింగ్ క్లబ్ (ఎంఎస్‌సీ) అమల్‌రాజ్‌ను జీవితకాల సాఫల్య పురస్కారం ‘షాన్ ఈ మహమ్మదిన్’ అవార్డుతో సత్కరించింది. ఎంఎస్‌సీ తరపున ఆరేళ్లు ప్రాతినిథ్యం వహించిన అమల్‌రాజ్ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : షాన్ ఈ మహమ్మదిన్ అవార్డు
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్
ఎందుకు : ఫుట్‌బాల్ రంగానికి చేసిన సేవలకు గాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : షాన్ ఈ మహమ్మదిన్ అవార్డు
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్
ఎందుకు : ఫుట్‌బాల్ రంగానికి చేసిన సేవలకు గాను
Published date : 04 Jun 2019 05:45PM