అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌ల అమలు
Sakshi Education
అమెరికాకు చెందిన 75 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం డ చేయనున్నట్టు చైనా ప్రకటించింది.
అలాగే 2019, డిసెంబర్ 15 నుంచి అమెరికన్ తయారీ వాహనాలు, ఆటో విడిభాగాలపై అదనంగా 25 శాతం లేదా 5 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు ఆగస్టు 23న వెల్లడించింది. చైనాకు చెందిన మరో 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్‌లను 10 శాతం మేర అదనంగా పెంచనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికకు ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయాన్ని వెలువరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లు అమలు
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లు అమలు
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : చైనా
Published date : 24 Aug 2019 05:47PM